VIDEO: ఈనెల 8న రైతు సంఘం జిల్లా మహాసభలు
VZM: ఈనెల 8న జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం ఏలూరులో ఆయన మాట్లాడారు. 8వ తేదీ ఉదయం 9:30 గంటలకు జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాలులో మహాసభ ప్రారంభం అవుతుందన్నారు. ఈ సభలకు రాష్ట్ర నాయకులు హాజరవుతారని అన్నారు.