దరఖాస్తుల ఆహ్వానం

SRPT: హుజూర్‌నగర్ లో ఉన్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో 2025-27 విద్యా సంవత్సరానికి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఈ కేంద్రం యువతకు ఇండస్ట్రీ 4.0 మిషనరీపై రియల్ టైం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారని పేర్కొన్నారు. దరఖాస్తులకు ఈనెల 28 వరకు గడువు ఉందని తెలిపారు.