ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ప్రకాశం: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 19254 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 13520 (70%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 16,842 మంది పరీక్ష రాయగా.. 12,787(76%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం HIT TV యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.