బి.వై నగర్‌లో ఘనంగా హోలీ పండుగ వేడుకలు

బి.వై నగర్‌లో ఘనంగా హోలీ పండుగ వేడుకలు

సిరిసిల్ల పట్టణంలోని బి.వై నగర్‌లో హోలీ పండుగ వేడుకలను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు వివిధ రకాల రంగులతో ఒకరికొకరు చల్లుకుని సంబరాలు చేశారు. హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరిలో ఉత్సాహం నింపారు.