అమలాపురం ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కోనసీమ: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు అమలాపురం పట్టణం 26వ వార్డులో ఫిష్ మార్కెట్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11 గంటలకు అమలాపురం పట్టణం 27 వ వార్డు నందు పశు జనన నియంత్రణ మరియు వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తారు అని తెలిపారు.