సీఐఐ సదస్సు ఏపీకి గర్వకారణం: మంత్రి లోకేష్

సీఐఐ సదస్సు ఏపీకి గర్వకారణం: మంత్రి లోకేష్

VSP: విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సును శుక్రవారం ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారతదేశం ఇంజన్‌గా నిలుస్తుందన్నారు.