'సెల్ టవర్ వద్దు.. గ్రామమే మాకు ముద్దు'

'సెల్ టవర్ వద్దు.. గ్రామమే మాకు ముద్దు'

NGKL: పెంట్లవెల్లి మండల పరిధిలోనీ గోపాలాపూర్ గ్రామస్తులు గురువారం ధర్నా చేపట్టారు. గ్రామంలో 10వ వార్డులో ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మాణం వద్దు గ్రామమే మాకు ముద్దంటూ నినాదాలు చేశారు. ఇళ్ల మధ్య అధికారుల అనుమతి లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దంటూ డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యంతో ఆందోళన విరమించారు.