VIDEO: శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు, అభిషేకాలు నిర్వహించారు.