VIEO: గైని సాయి మోహన్ ముందస్తు అరెస్ట్
నిర్మల్ జిల్లాలో సోమవారం సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ చర్యను పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.