విగ్రహాల ఆవిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
KNR: తిమ్మాపూర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పక్కన మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ ఏర్పాట్లను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబూ సాహెబ్ అంబేడ్కర్, భారత ఉప రాష్ట్రపతి బాబూ జగ్జీవన్ రామ్‌ల విగ్రహాలను నెలకొల్పినప్పటికీ అనుమతులు లేని కారణంగా ఆవిష్కరణకు నోచుకోవడం లేదన్నారు.