BREAKING: కేసీఆర్‌కు భారీ ఊరట

BREAKING: కేసీఆర్‌కు భారీ ఊరట

TG: మాజీ సీఎం KCR, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు తెలిపింది. ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని పేర్కొంది. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని వెల్లడించింది. కాగా, కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై KCR, హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు.