VIDEO: ఓటు హక్కు వినియోగించుకున్న తనికెళ్ల భరణి

VIDEO: ఓటు హక్కు వినియోగించుకున్న తనికెళ్ల భరణి

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసఫ్ గూడ గవర్నమెంట్ హైస్కూల్‌లో సతీమణితో కలిసి వచ్చి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ఓటు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు ఉండదు. అందరూ ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచండి' అంటూ పేర్కొన్నారు.