శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్‌గా కాశీ విశ్వనాథ రాజు

శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్‌గా కాశీ విశ్వనాథ రాజు

NDL: శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గుంటూరు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేస్తున్న కాశీ విశ్వనాథ రాజును శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్‌(FAC)గా నియమిస్తూ సీఎస్ విజయానంద్ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుతో అటవీ పరిపాలనలో కొత్త దిశ ఏర్పడనుందని అధికారులు భావిస్తున్నారు.