నవంబర్ 15న జాతీయ లోక్ అదాలత్

నవంబర్ 15న జాతీయ లోక్ అదాలత్

MBNR: జిల్లా కేంద్రంలోని జాతీయ, రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 15 తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ జడ్జ్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు వివాహ సంబంధాల కేసులు బ్యాంకు ఇన్సూరెన్స్ మోటారు ప్రమాదాలు చెక్ బౌన్స్ ఇతర రాజీ పడదగిన కేసులపై కార్యక్రమం ఉంటుందన్నారు.