విద్యార్థి సమస్యలపై మంత్రికి వినతి
ATP: మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్‌ను ధర్మ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, అలాగే గుంతకల్లు నియోజకవర్గంలోని వివిధ ప్రజా సమస్యలపై మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.