సాదాసీదాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

సాదాసీదాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

AKP: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా జరిగింది. వివిధ సమస్యల మీద వార్డు కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు. తమ వార్డులలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటుపై నిర్లక్ష్యం మీద అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ డీఈ త్రినాధరావు కౌన్సిలర్ల ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. 1912 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.