రాజీవ్ రహదారిపై యాక్సిడెంట్
SDPT: బెజ్జంకి మండలంలో రాజీవ్ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు గాగిల్లాపూర్ స్టేజ్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న కరీంనగర్‌కు చెందిన ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతి వేగం, నిద్రమత్తే ప్రమాదానికి ప్రధాన కారణని స్థానికులు అంటున్నారు.