అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ వైసీపీ సమాజానికి హానికరమన్న మంత్రి పయ్యావుల కేశవ్
✦ టెక్నాలజీని ప్రజల రక్షణ కోసం వాడాలన్న అనంతపురం ఎస్పీ జగదీష్
✦ అనంతపురం జిల్లా బాధిత మహిళకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్
✦ తిమ్మసముద్రం సమీపంలో ఏపీఐఐసీ భూములను తనిఖీ చేసిన కలెక్టర్ ఓ.ఆనంద్