మాజీ డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డికి నివాళులు

మాజీ డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డికి నివాళులు

NRML: లక్ష్మణచాంద మండలం మునిపెల్లి గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్ అయిండ్ల భీంరెడ్డి వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఏ ఆపద వచ్చినా ప్రజల కోసం నేనున్నానని భరోసా కల్పించిన గొప్ప వ్యక్తి అని అన్నారు.