పైడిమడుగు జాతీయ ఓటర్ దినోత్సవం

పైడిమడుగు జాతీయ ఓటర్ దినోత్సవం

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు వేయాలని, యువత ఓటరు నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బడుగు భూమేశ్వర్, పంచాయతీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.