కార్యకర్తలకు ఎమ్మెల్యే జయసూర్య పరామర్శ
NDL: నంది కోట్కూరు మండలం అల్లూరుకు చెందిన టీడీపీ కార్యకర్త మణి కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య నేడు కర్నూలుకు చేరుకొని మణి కుమార్‌ను పరామర్శించారు. ధైర్యo చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ఉన్నారు.