నకిలీ టీ పౌడర్ స్వాధీనం
HNK: ఆత్మకూర్ మండల కేంద్రంలోని యంయం మార్ట్‌లో వరంగల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్ధానిక పోలీసులతో శుక్రవారం సంయుక్త తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 40 కిలోల నకిలీ టీ పౌడర్ స్వాధీనం చేయబడింది. అధికారులు నకిలీ టీ పౌడర్‌ను ఎలా గుర్తించాలో డెమో ద్వారా చూపిస్తూ, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.