VIDEO: కంగ్టి మండలంలో భారీ వర్షం

VIDEO: కంగ్టి మండలంలో భారీ వర్షం

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో గురువారం సాయంత్రం భారీ  వర్షం కురిసింది. రెండు రోజులుగా ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగి ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకొని మోస్తరు వర్తం కురిసింది. దీంతో ప్రజలు చల్లదనంతో ఉపశమనం పొందారు. ఈ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.