'అప్పపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలి'

'అప్పపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలి'

ASF: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అప్పపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా నాయకులు కార్తీక్ గ్రామస్తులతో కలిసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, వర్షాలు కురిసిన్నప్పుడు రోడ్డు బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.