పది విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ

పది విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ

AKP: నక్కపల్లి మండలం పెదబోదిగల్లం జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు గురువారం హాల్ టికెట్స్ పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులకు పరీక్ష సామాగ్రి కిట్ అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఫాతిమున్నీషా బేగం మాట్లాడుతూ.. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు.