నేటి నుంచి ఫోన్లకు తుఫాన్ అలర్ట్ సందేశాలు

నేటి నుంచి ఫోన్లకు తుఫాన్ అలర్ట్ సందేశాలు

KDP: మొంథా తుఫానుపై ఇవాళ నుంచి ఫోన్లకు అలర్ట్ సందేశాలు పంపేందుకు APSDMA సిద్ధమవుతోంది. ఫోన్ వైబ్రేట్ అవుతూ అప్‌డేట్స్ వాయిస్ రూపంలో వస్తాయి. ఈ అలర్ట్ మెసేజ్ ద్వారా ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం ఈ విధానం గతంలో ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చారు. రెండేళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులు దీన్ని అమలు చేశారు. దీంతో జిల్లాలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.