నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ విడవలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి
✦ బుచ్చిరెడ్డిపాలెంలో సచివాలయం రేకుల షెడ్డులో నిర్వాహణ.. సిబ్బందికి ఇక్కట్లు
✦ నెల్లూరు కలెక్టరేట్‌లో మత్స్యకారుల సంక్షేమంపై జిల్లా అధికారులతో మంత్రి ఆనం సమీక్ష
✦ కలెక్టరేట్‌లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు