'రాష్ట్ర ప్రభుత్వం కోకో గింజల ధరల పాలసీ ప్రకటించాలి'

'రాష్ట్ర ప్రభుత్వం కోకో గింజల ధరల పాలసీ ప్రకటించాలి'

ELR: కోకో గింజలు కొనుగోలు కంపెనీలు ధర తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆదివారం డిమాండ్ చేశారు. కోకో గింజల ధరల పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9న సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.