చిల్కోడులో దొంగల హల్‌చల్

చిల్కోడులో దొంగల హల్‌చల్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కొడు గ్రామంలో మంగళవారం దొంగలు హల్‌చల్ చేశారు. మంద గోపయ్య ఇంట్లో 6తులాల బంగారం, 10తులాల వెండి, 50 వేల రూపాయలు నగదు ఆపహరించుకుపోయారు. బుధవారం బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని, క్లూస్ టీమ్‌తో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.