అనిల్ అరెస్ట్ ఖాయం: బీద

అనిల్ అరెస్ట్ ఖాయం: బీద

NLR: అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అవ్వడం ఖాయమని MLC బీద రవిచంద్ర అన్నారు. మైనింగ్ అక్రమాలపై విచారణ తుది దశకు చేరుకుందన్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలే ప్రశక్తే లేదని బీద పేర్కొన్నారు.