HYD టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్
HYD: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలలో భాగంగా హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్ నియమకం అయ్యారు. అయితే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందనే ఊహాగానాల నేపథ్యంలో.. భారీ ఎత్తున బదిలీలు జరగడం గమనార్హం.