ఆధార్ కేంద్రాల వద్ద బారులుతీరిన మహిళలు

ఆధార్ కేంద్రాల వద్ద బారులుతీరిన మహిళలు

TG: మెదక్ జిల్లాలోని ఓ ఆధార్ కేంద్రం వద్ద మహిళలు బారులుతీరిన వీడియో SMలో వైరల్ అవుతోంది. RTC బస్సులో ఉచిత ప్రయాణానికి.. మహిళలు ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు చేసుకునేందుకు మీసేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు అంటున్నారు. ఇప్పటివరకు కార్డుపై ఆంధ్రప్రదేశ్ అని పేరు ఉండగా.. తెలంగాణ పేరిట అప్‌డేట్ చేయించుకుంటున్నారు.