‘మున్సిపాలిటీ అభివృద్ధి ఎజెండాగా పని చేస్తాం’
MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డు, రడగంబాల బస్తిలో రూ.14లక్షల DMFT నుంచి నిధులతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ దావ స్వాతి-రమేష్ బాబు ఇవాళ ప్రారంభించారు. మున్సిపాలిటీ అభివృద్ధి ఎజెండాగా డ్రైనేజీల నిర్మాణంతో పాటు, వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కౌన్సిలర్ రాజాం, తదితరులు పాల్గొన్నారు