'అఖండ 2'.. ఎమోషనల్‌ సాంగ్‌ రిలీజ్‌

'అఖండ 2'.. ఎమోషనల్‌ సాంగ్‌ రిలీజ్‌

నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ 2' రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ తాజాగా ఇందులోని 'శివ శివ' ఆడియో సాంగ్‌ విడుదల చేసింది. కాగా, ఇవాళ రాత్రి ప్రీమియర్స్ ప్రారంభంకానున్నాయి.