ఇండస్ట్రీల్లో వివక్ష ఉంది: దీపిక

ఇండస్ట్రీల్లో వివక్ష ఉంది: దీపిక

ప్రతి సినీ ఇండస్ట్రీలో వివక్ష ఉంటుందంటూ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా హాలీవుడ్‌లో భారతీయ నటీనటులు వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపింది. స్కిన్ కలర్‌తో పాటు మన ఇంగ్లీష్ యాసపై కూడా అక్కడ చిన్న చూపు ఉంటుందని, ఆ వివక్షలన్నింటినీ కూడా తాను అనుభవించినట్లు వెల్లడించింది. ఆ బాధను ఇప్పటికీ మార్చిపలేదని పేర్కొంది.