BREAKING: లోక్‌సభ వాయిదా

BREAKING: లోక్‌సభ వాయిదా

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెటర్లకు లోక్‌సభ అభినందనలు తెలిపింది. అనంతరం SIR, ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టాయి. సభ ప్రారంభమైన కాసేపటికే SIRపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా  లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.