'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ

'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ

NTR: విజయవాడ సమీపంలోని పోరంకి-నిడమానూరు మధ్య గల మురళీ రిసార్ట్స్‌లో సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం గురించి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు జనార్దన్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుమ్మడి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.