VIDEO: 'ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం సహించబోం'
HNK: దోమల బెడద వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను తక్షణమే గుర్తించాలని, క్షేత్ర స్థాయి నుంచే చర్యలు ప్రారంభించాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో పెరుగుతున్న దోమల సమస్యను పలువురు నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు.