ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గార్వి వేడుకలు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఇవాళ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గార్వి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల మతాలకతీతంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గార్వి వేడుకలను నిర్వహించడం అభినందనీయం అన్నారు.