భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి: సబ్ కలెక్టర్

భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి: సబ్ కలెక్టర్

NZB: సాదా బైనామాలు త్వరగా పూర్తిచేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. కోటగిరి తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం ఉమ్మడి మండలాల, రెవెన్యూ, జీపీవో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. భూభారతిలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు.