RO-KO మళ్లీ టీమిండియాకు ఆడేది ఎప్పుడంటే?

RO-KO మళ్లీ టీమిండియాకు ఆడేది ఎప్పుడంటే?

IND vs SA వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ తమ ఆటతో అభిమానులు ఆలరించారు. అయితే ఫ్యాన్స్ ఇప్పటినుంచే RO-KOని బ్లూ జెర్సీలో మళ్లీ ఎప్పుడు చూస్తామా అని సెర్చ్ చేసేస్తున్నారు. ఈ జోడీ మళ్లీ వచ్చే నెలలోనే అభిమానుల ముందుకు రానుంది. JAN 11, 14, 18 తేదీల్లో భారత్, న్యూజిలాండ్ 3 వన్డేలు ఆడనున్నాయి. ఈ లోపులో రోహిత్ ముంబై, కోహ్లీ ఢిల్లీ తరఫున విజయ్ హజరే ట్రోఫీ ఆడనున్నారు.