T20 WC నాకౌట్స్‌లో టాప్ 5 ప్లేయర్ల స్కోర్స్

T20 WC నాకౌట్స్‌లో టాప్ 5 ప్లేయర్ల స్కోర్స్

➤ జాకబ్ బెథెల్ - 105 vs IND (2026 సెమీస్)
➤ ఫిన్ ఆలెన్ - 100* vs SA (2026 సెమీస్)
➤ తిలకరత్నే దిల్షాన్ - 96* vs WI (2009 సెమీస్)
➤ విరాట్ కోహ్లీ - 89  vs WI (2016 సెమీస్)
➤ సంజూ శాంసన్ - 89 vs ENG (2026 సెమీస్)
☞ ఇందులో 3 ప్రస్తుత టోర్నీలోనే నమోదవడం విశేషం.