VIDEO: రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటిన గ్రామస్తులు

VIDEO: రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటిన గ్రామస్తులు

కృష్ణా: ఆత్కూర్ నుంచి ఉంగుటూరు వెళ్లే రోడ్డుపై శనివారం మొక్కలు నాటే కార్యక్రమం అధికారులు చేపట్టారు. రహదారికి ఇరువైపులా పలు రకాల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. గ్రామస్తులు, విద్యార్థులు, అధికారులు కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పచ్చదనాన్ని పెంచే దిశగా ఇది మంచి అడుగని పేర్కొన్నారు.