వర్షాల పట్ల జాగ్రత్తలు పాటించండి: CI

వర్షాల పట్ల జాగ్రత్తలు పాటించండి: CI

KDP: మైదుకూరు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పాత ఇళ్లు, మట్టి మిద్దెలు కూలిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి అలాంటి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పట్టణ సీఐ కే.రమణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తడి చేతులతో విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయొద్దని, వాగులు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.