ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన VRO సంఘ నాయకులు

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన VRO సంఘ నాయకులు

MHBD: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారంనాడు ఎమ్మెల్యే మురళి నాయక్‌కు వీఆర్ఓలు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు, గతంలో కొనసాగించిన విధంగానే వీఆర్ఓ వ్యవస్థను గ్రామాలలో కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే మురళి నాయక్‌కు వినతిపత్రం అందజేసినట్లు వీఆర్ఓ సంఘ నాయకులు తెలిపారు.