తండ్రి మరణం.. పరీక్షలకు హాజరైన విద్యార్థి

తండ్రి మరణం.. పరీక్షలకు హాజరైన విద్యార్థి

TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. మోత్కూరులో పదో తరగతి విద్యార్థి తండ్రి చనిపోయాడు. కానీ పది పరీక్షల దృష్ట్యా తండ్రి మరణాన్ని దిగమింగి పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థి హర్షవర్దన్ హాజరయ్యాడు.