'బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటై యూరియా రాకుండా చేస్తున్నారు'

JN: జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటై చీకటి ఒప్పందం చేసుకIని యూరియా రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇది కచ్చితంగా రాజకీయ కుట్ర అని అన్నారు. అలాగే, బీసీ మహాసభను విజయవంతం చేయాలన్నారు.