VIDEO: కలెక్టరేట్ ముట్టడి.. సీడ్ రైతుల కోసం పోరాటం..!

VIDEO: కలెక్టరేట్ ముట్టడి.. సీడ్ రైతుల కోసం పోరాటం..!

GDL: సీడ్ పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాగృతి అధ్యక్షురాలు కవిత సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆర్గనైజర్లు, కంపెనీలు కలిసి అమాయక రైతులను దోచుకుంటున్నాయని ఆమె మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఛైర్మన్ రంజిత్, రైతులు పాల్గొని నినాదాలు చేశారు.