గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

BDK: పినపాక మండలం జగ్గారం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇవాళ ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. జగ్గారం గ్రామ ప్రజల ఏకగ్రీవ నిర్ణయం గ్రామ అభివృద్ధి పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని గ్రామం మరింత శక్తివంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.