‘అదనపు సిబ్బందిని నియమించాలి’
NRML: జిల్లాలో త్వరలో ప్రారంభమయ్యే జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని నియమించాలని టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో డిఈవో భోజన్నకు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ఎండల కారణంగా ఎనుమరేటర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున సర్వే నిరంతరంగా కొనసాగేందుకు అదనపు సిబ్బంది అవసరమని నాయకులు మురళి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.